రాష్ట్రాల ప్రస్తుత ముఖ్యమంత్రుల జాబితా:

 రాష్ట్రాల ప్రస్తుత ముఖ్యమంత్రుల జాబితా:
ఆంధ్ర ప్రదేశ్ : నారా చంద్రబాబు నాయుడు[2014 - జూన్ 08]తెలుగుదేశం పార్టీ
తెలంగాణ: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు[ 2014 - జూన్ 2]తెరాస పార్టీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి
అరుణాచల్ ప్రదేశ్: నభమ్‌ తుకి : కాంగ్రెసు పార్టీ
అస్సాం: తరుణ్ కుమార్ గోగోయి:  కాంగ్రెసు పార్టీ
బీహార్: నితీష్ కుమార్ : జనతా దళ్ (యునైటెడ్)
చత్తీస్‌గఢ్: డా. రమణ్ సింగ్ : భారతీయ జనతా పార్టీ
ఢిల్లీ: అరవింద్‌ క్రెజీవాల్‌ : ఆమ్‌ ఆద్మి పార్టి
గోవా: లక్ష్మి కాంత్‌ : భారతీయ జనతా పార్టీ
గుజరాత్: ఆనంది బెన్‌ : భారతీయ జనతా పార్టీ
హర్యానా: భూపిందర్ సింగ్ హూడా : కాంగ్రెసు పార్టీ
హిమాచల్ ప్రదేశ్: మొహన్‌లాల్‌ ఖతర్‌: భారతీయ జనతా పార్టీ
జమ్మూ కాశ్మీరు: గవర్నర్‌ పాలన
జార్ఖండ్: రఘువర్‌ దాస్‌
కర్ణాటక: సిద్ది రామయ్య:  కాంగ్రెసు పార్టీ
కేరళ: ఊమెన్ చాంది :  కాంగ్రెసు పార్టీ
మధ్య ప్రదేశ్: శివరాజ్ సింగ్ చౌహాన్ : భారతీయ జనతా పార్టీ
మహారాష్ట్ర: దేవెంద్ర పడ్నవిస్‌ : భారతీయ జనతా పార్టీ
మణిపూర్: ఓక్రాం ఇబోబి సింగ్: కాంగ్రెసు పార్టీ
మేఘాలయ ముకుల్: సంగ్మా : కాంగ్రెసు పార్టీ
మిజోరం: లాల్‌తన్ వ్లా: కాంగ్రెసు పార్టీ
నాగాలాండ్: టి . అర్‌. జిలీంగ్ : నాగ పీపుల్స్‌ పార్టి
ఒరిస్సా:  నవీన్ పట్నాయిక్: బిజూ జనతా దళ్
పాండిచ్చేరి : ఎన్.రంగస్వామి:కాంగ్రెసు పార్టీ
పంజాబ్:ప్రకాశ్ సింగ్ బాదల్:శిరోమణి అకాలీదళ్
రాజస్థాన్: వసునందర రాజే్: భారతీయ జనతా పార్టీ
సిక్కిం:పవన్ చామ్లింగ్: సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంటు
తమిళనాడు: పన్నిర్‌ సేల్వం: డి.ఎం.కె కూటమి
త్రిపుర:మాణిక్ సర్కార్: వామపక్ష ఫ్రంటు
ఉత్తరాంచల్: హరిష్‌ రావత్‌ : కాంగ్రెసు పార్టీ
ఉత్తర ప్రదేశ్: అఖిలేష్ యాదవ్: సమాజవాదీ పార్టీ
పశ్చిమ బెంగాల్: మమతా బెనర్జీ: వామపక్ష ఫ్రంటు

No comments:

Post a Comment