లోక్ సభ స్పీకర్ల జాబితా


లోక్ సభ స్పీకర్ల జాబితా:
1. గణేశ్ వాసుదేవ్ మావలన్ కర్ ( మే 15, 1952 - ఫిబ్రవరి 27, 1956) భారత జాతీయ కాంగ్రేసు
2. మాడభూషి అనంతశయనం అయ్యంగారు ( మార్చి 8, 1956 - ఏప్రిల్ 16, 1962) భారత జాతీయ కాంగ్రేసు.
3. సర్దార్ హుకమ్ సింగ్ (ఏప్రిల్ 17, 1962 - మార్చి 16, 1967) భారత జాతీయ కాంగ్రేసు
4. నీలం సంజీవరెడ్డి ( మార్చి 17, 1967 - జులై 19, 1969 ) భారత జాతీయ కాంగ్రేసు
5. జి. యస్. ధిల్లొన్ ( ఆగష్టు 8, 1969 - డిసెంబర్ 1, 1975 )భారత జాతీయ కాంగ్రేసు
6. బలి రామ్ భగత్ ( జనవరి 15, 1976 - మార్చి 25, 1977 ) భారత జాతీయ కాంగ్రేసు
7. నీలం సంజీవరెడ్డి( మార్చి 26, 1977 - జులై 13, 1977) జనతా పార్టీ జనతా పార్టీ
8. కె. యస్. హెగ్డే ( జులై 21, 1977 - జనవరి 21, 1980) జనతా పార్టీ జనతా పార్టీ
9. బలరామ్ జాఖడ్ ( జనవరి 22, 1980 - డిసెంబర్ 18, 1989)భారత జాతీయ కాంగ్రేసు
10. రాబి రే ( డిసెంబర్ 19, 1989 - జులై 9, 1991)  నేషనల్ ఫ్రంట్
11. శివరాజ్ పాటిల్( జులై 10, 1991 - మే 22, 1996) భారత జాతీయ కాంగ్రేసు
12. పి. ఏ. సంగ్మా( మే 25, 1996 - మార్చి 23, 1998) యునైటెడ్ ఫ్రంట్
13. గంటి మోహనచంద్ర బాలయోగి( మార్చి 24, 1998 - మార్చి 3, 2002)నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్
14. మనోహర్ జోషి( మే 10, 2002 - జూన్ 2, 2004) నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్
15. సోమనాథ్ ఛటర్జీ( జూన్ 4, 2004 - మే 30, 2009) యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్
16. మీరా కుమార్( మే 30, 2009 - జూన్ 2, 2014) యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్
17. సుమిత్ర మహాజన్( జూన్ 6, 2014 - ప్రస్తుతం) నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్

No comments:

Post a Comment