14 వ భాగం: యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ;
14 వ భాగం: యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు
ఉద్యోగులు
308 వ అధికరణ: వివరణ
309 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల నియామకం, షరతులు
310 వ అధికరణ: ఉద్యోగుల పదవీ కాలము
311 వ అధికరణ: ఉద్యోగుల ప్తె క్రమశిక్షణా చర్యలు
312 వ అధికరణ: ఆలిండియా సర్విసెస్
312 ఎ అధికరణ: ఉద్యోగుల షరతులను నిర్ణయించు, మార్పు చేయు, ఉపసంహరించు అధికారం
313 వ అధికరణ: సంధికాలపు సమస్యల పరిష్కారము
314 వ అధికరణ: ఉపసంహరించబడినది
పబ్లిక్ సర్విస్ కమీషన్
315 వ అధికరణ: యూనియన్ పబ్లిక్ సర్విస్ కమీషన్, రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమీషన్ లు
316 వ అధికరణ: సభ్యుల నియామకం, షరతులు
317 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ సభ్యుల తొలగింపు, తాత్కాలిక నిలుపుదల
318 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ సభ్యుల మరియు సిబ్బంది సేవాషరతులప్తె రెగ్యులేషన్స్
319 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ సభ్యులు పదవి నుంచి వ్తెబొలగిన అనంతరం ఇతర ప్రభుత్వ హోదాలకు అర్హులు కారు
320 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ ల కర్తవ్యములు .
321 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ విధుల విస్తరణ
322 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ లకు అగు ఖర్చులు
323 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ నివేదికలు

No comments:
Post a Comment