Wednesday, 25 March 2015

21 వ భాగం: తాత్కాలిక సంధికాలపు మరియు ప్రత్యేకమైన అంశములు

21 వ భాగం:  తాత్కాలిక సంధికాలపు మరియు ప్రత్యేకమైన అంశములు
369 వ అధికరణ: రాష్ట్రజాబితాలోని అంశాలను ఉమ్మడి జాబితాలోకి చేర్చినట్లు భావించి చట్టాలను పార్లమెంట్ తాత్కాలికముగా చేయుట
370 వ అధికరణ: జమ్ము, కాశ్మీర్ రాష్ట్రానికి సంబందించిన తాత్కాలిక అంశములు
371 వ అధికరణ: మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక అంశములు
371 ఎ వ అధికరణ: నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకాంశములు
371 బి వ అధికరణ: అస్సాం రాష్ట్రమునకు చెందిన ప్రత్యేక అంశములు
371 సి వ అధికరణ: మణిపూర్ రాష్ట్రమునకు సంబంధిచింన ప్రతేక అంశములు
371 డి వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన ప్రత్యేక అంశములు
371 ఇ వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించుట
371 ఎఫ్ వ  అధికరణ: సిక్కిం రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
371 జి వ అధికరణ: మిజోరాం రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
371 హెచ్ వ అధికరణ: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
371 ఐ వ అధికరణ: గోవా రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
371 జె వ అధికరణ:కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
372 వ అధికరణ: రాజ్యంగ శాసనం అమలులోకి వచ్చిన తరువాత అంతకు ముందు ఉన్న చట్టాలను కొనసాగింపు
372 ఎ వ అధికరణ : చట్టాలను అనుసరింపచేయు రాష్ట్రపతి అధికారం
373 వ అధికరణ: ముందు జాగ్రత్త నిర్భంధం కేసులలో రాష్ట్రపతి అధికారాలు
374 వ అధికరణ: ఫెడరల్ కోర్టు మరియు ప్రీవికౌన్సిల్ న్యాయమూర్తులను గురించి మరియు ఆకోర్టులలో విచారణ కొరక్తె ఉన్నకేసులను గురించి
375 వ అధికరణ: ఈ సంవిధానం అమలుకు ముందు ఉన్న కోర్టులు. అందలి అధికారులు తమ హోదాలలో కొనసాగుదురు
376 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల గురించి
377 వ అధికరణ: కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి
378 వ అధికరణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి
378 ఎ వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాలపరిమితి గురించి
379-391 వ అధికరణలు : ఉపసంహరించబడినవి
392 వ అధికరణ: చిక్కులను పరిష్కరించుట కొరకు రాష్ట్రపతికి గల అధికారములు

No comments:

Post a Comment