Wednesday, 25 March 2015

12 వభాగం: ద్రవ్యం, ఆస్తి ఒప్పందాలు మరియు దావాలు

12 వభాగం: ద్రవ్యం, ఆస్తి ఒప్పందాలు మరియు దావాలు
ద్రవ్య సాదరణ విషయములు
264 వ అధికరణ: వివరణ
265 వ అధికరణ: చట్టం లేనిచో పన్ను ఉండదు
266 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రములకు చెందిన సంచితనిధి పబ్లిక్ అక్కౌంట్స్
267 వ అధికరణ: అకస్మిక నిధి యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆదాయాల పంపిణీ
268 వ అధికరణ: యూనియన్ విధించు డ్యూటీలు- రాష్ట్రములు వసూలు చేయుట, వినియోగించుట
268 వ అధికరణ: సేవలప్తె పన్ను-యూనియన్ ప్రభుత్వంచే విధింపు- యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వములచే వసూలు-యూనియన్ రాష్ట్ర  ప్రభుత్వముల కొరకు వినియోగము  
269 వ అధికరణ: యూనియన్ విధించి వసూలు చేయు పన్నులు - రాష్ట్రములకు పంచుట
270 వ అధికరణ: యూనియన్ విధించి వసూలు చేయు పన్నులు - యూనియన్ రాష్ట్రములకు పంచుట
271 వ అధికరణ: యూనియన్ ప్రయోజనాల కొరకు విధించే సర్ ఛార్జి
272 వ అధికరణ: ఉపసహరించబడినది
273 వ అధికరణ: ఎక్స్ పొర్టు డ్యూటి బదులు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ - జ్యూట్ మరియు జ్యూట్ ప్రోడక్ట్స్
274 వ అధికరణ: రాష్ట్రములకు ఆసక్తి ఉన్న పన్నులను గురించి రాష్ట్రపతి సిఫార్సు ఆవశ్యకత
275 వ అధికరణ:యూనియన్ నుంచి కొన్ని రాష్ట్రములకు అందిచే గ్రాంట్స్
276 వ అధికరణ: వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం మరియు ఇతర సర్వీసులప్తెన విధించు పన్ను
277 వ అధికరణ: మినహయింపులు
278 వ అధికరణ: ఉపసహరించబడినది
279 వ అధికరణ: నెట్ ప్రోసిడ్స్ ను లెఖ్ఖించు విధానము
280 వ అధికరణ: ఫ్తెనాన్స్ కమీషన్
281 వ అధికరణ: ఫ్తెనాన్స్ కమీషన్ సిఫార్సులు

ఇతర ద్రవ్య విషయములు

282 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రప్రభుత్వములు వారి ఆదాయం నుంచి చేయు ఖర్చులు
283 వ అధికరణ: సంచిత నిధి, కంటింజెన్స్ ఫండ్ మరియు పబ్లిక్ అక్కౌంట్స్ ఆధీనము సంరక్షణ
284 వ అధికరణ: కోర్టులలోను పబ్లిక్ ఆఫీసర్ వద్ద జమపడే డిపాజిట్లు స్వాధీనము
285 వ అధికరణ: రాష్ట్రాలు విధించే పన్నులనుంచి యూనియన్ విధించే పన్ను ఉండరాదు
286 వ అధికరణ: వస్తువుల అమ్మకం, కొనుగోళ్ళ విలువలప్తె పన్ను విధింపు గురించిన ఆంక్షలు
287 వ అధికరణ: విద్యుత్ ప్తె పన్నుల మినహయింపు
288 వ అధికరణ: నీరు, విద్యుత్ లప్తె రాష్ట్రాలు విధించే పన్నులప్తె మినహయింపులు
289 వ అధికరణ: రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులప్తె యూనియన్ విధించే పన్ను ఉండరాదు
290 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రముల మధ్య కొన్ని లెఖ్ఖల సర్దుబాటు
29 ఎ) వ అధికరణ: దేవస్వం నిధులు
291 వ అధికరణ: ఉపసహరించబడినది

రుణ సేకరణ:
292 వ అధికరణ: యూనియన్ ప్రభుత్వ రుణ సేకరణ
293 వ అధికరణ:  రాష్ట్ర ప్రభుత్వ రుణ సేకరణ

ఆస్తులు, ఒప్పందాలు,హక్కులు,బాద్యతలు,కర్తవ్యాలు, దావాలు

294 వ అధికరణ: దేశ విభజన మూలంగా సంక్రమించిన ఆస్తులు బాద్యతలు
295 వ అధికరణ: ఇతరత్రా పార్టు బి రాష్ట్రాల ద్వారా సంక్రమించిన ఆస్తులు, బాద్యతలు
296 వ అధికరణ: వారసులు లేని వారి ఆస్తి
297 వ అధికరణ: టెరిటొరియల్ వాటర్స్, కాంటినెంటల్ షెల్ఫ్ లోని విలువ్తెన ఆస్తులు అన్నీ యూనియన్ కు చెందును
298 వ అధికరణ: ప్రభుత్వాలకు వ్యాపారం చేసే హక్కు
299 వ అధికరణ: ప్రభుత్వము చేసుకొనే ఒప్పందములు
300 వ అధికరణ: వాజ్యములు

No comments:

Post a Comment