11 వ భాగం: యూనియన్ ,రాష్ట్రల మధ్య సంబంధాలు
చాట్టాలను చేసే అధికారాలను గురించి
245 వ అధికరణ: శాసనాలను చేయుటలో పార్లమెంట్ కు,రాష్ట్ర శాసనసభలకు ఉన్న అధికారపరిధి
246 వ అధికరణ: పార్లమెంట్ కు, శాసనసభలకు కేటాయించిన అంశాలు - జాబితాలు
247 వ అధికరణ: అదనపు కోర్టులను స్థాపించు అధికారము
248 వ అధికరణ: మిగిలిన అంశాలప్తె శాసనాలను చేసే అధికారము
249 వ అధికరణ: రాష్ట్ర శాసనసభలకు కేటాయించిన అంశాలప్తె జాతి శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంట్ చాట్టాలను చేయవచ్చు
250 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలములో రాష్ట్ర జాబితాలోని అంశాలప్తె పార్లమెంట్ శాసనాలను చేయవచ్చు
251 వ అధికరణ: పార్లమెంట్ చేయు చాట్టములకు రాష్ట్ర శాసనసభలు చేయు చాట్టములకు మధ్య వ్తెరుధ్యం ఉంటే
252 వ అధికరణ: రెండు అంతకంటే మించిన రాష్టములు తమ కొరకు ఏదేని శాసనాన్ని చేయమని కోరితే పార్లమెంట్ వాటన్నిటికి అనువర్తించు శాసనాన్ని చేయవచ్చు
253 వ అధికరణ: అంతర్జాతీయ ఒప్పందాల అమలుకొరకు చేయు చట్టాలను పార్లమెంట్ మాత్రమే చేయగలదు
254 వ అధికరణ: పార్లమెంట్ చేసిన చట్టము శాసనసభ చేసిన చట్టాల మధ్య వ్తెరుధ్యం
255 వ అధికరణ: ముందుగా సిపార్సులను పొందవలెనని ఎక్కడ్తెనా వుంటే అది విధానానికి సంబంధించిన షరతు అని గుర్తించాలి
యూనియన్ మరియు రాష్ట్రముల మధ్య పరిపాలన సంబంధాలు సాధారణ విషయములు
256 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రముల భాద్యతలు
257 వ అధికరణ: రాష్ట్రములప్తె యూనియన్ కు ఉన్న అదుపు
257 ఎ వ అధికరణ: ఉపసహరించబడినది
258 వ అధికరణ: రాష్ట్రలకు, యూనియన్ కు కల అధికారము కొన్ని పరిస్థితులలొ దత్తాధికారమివ్వవచ్చు
258 ఎ వ అధికరణ: రాష్ట్రలు కూడా తమ కార్యకలపాలను యూనియన్ కు దత్తపరచవచ్చు
259 వ అధికరణ: ఉపసహరించబడినది
260 వ అధికరణ: భారతదేశానికి ఆవల ఉన్న ప్రదేశాల పరిపాలను యూనియన్ చేపట్టవచ్చు
261 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రములు చేసే అన్ని చర్యలకు వారి రికార్డులకు సర్వత్రా గుర్తింపు: న్యాయస్థానాల తీర్పులకు సర్వత్రా గుర్తింపు
నదీజలాలప్తె వివాదములు
262 వ అధికరణ: అంతర్రాష్ట్ర నీటి వనరులు,నదులప్తె పరిష్కారం
రాష్ట్రముల మధ్య సహయసహకారములు
263 వ అధికరణ: ఇంటర్ స్టేట్ కౌన్సిల్

No comments:
Post a Comment