15 వ భాగం: ఎన్నికలు;
324 వ అధికరణ: ఎన్నికల కమీషన్ అధికారములు
325 వ అధికరణ: ఓటర్ల జాబితాలో చేర్చబడుటకు మత,జాతి,కుల,లింగ భేదములు అడ్దురాకూడదు
326 వ అధికరణ: వయోజన ఓటు హక్కు
327 వ అధికరణ: రాష్ట్ర శాసనసభల ఎన్నికను గురించి చట్టాలను చేయు అధికారం పార్లమెంట్ కు కలదు
328 వ అధికరణ: ఆధికరణ 327 క్రింద పార్లమెంట్ శాసనసభలను గురించి చట్టాలను చేయనిచో శాసనసభలను గురించి చట్టాలను చేయనిచో శాసనసభలు తత్సంబంధిత చట్టాలను చేయవచ్చును.
329 వ అధికరణ: ఎన్నికలు తత్సంబంధిత విషయములప్తె కోర్టులు జోక్యం చేసుకొనరాదు
329 ఎ వ అధికరణ; ఉపసంహరింపబడినది

No comments:
Post a Comment