Wednesday, 25 March 2015

16 వ భాగం: కొన్ని తరగతుల రక్షణక్తె ప్రత్యేకాంశాలు

16 వ భాగం: కొన్ని తరగతుల రక్షణక్తె ప్రత్యేకాంశాలు

330 వ అధికరణ: లోక్‌సభలో షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ స్థానాల కేటాయింపు
331 వ అధికరణ: లోక్‌సభలో ఆంగ్లో ఇండియన్ లకు ప్రాతినిధ్యం
332 వ అధికరణ: శాసనసభలలో షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ స్థానాల కేటాయింపు
333 వ అధికరణ: శాసనసభలలో ఆంగ్లో ఇండియన్ లకు ప్రాతినిధ్యం
334 వ అధికరణ: ప్తె కేటాయింపులు 50 సంవత్సరముల అనంతరం కొనసాగరాదు
335 వ అధికరణ: షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ ప్రభుత్వోద్యోగాలలో హక్కుల గుర్తింపు
336 వ అధికరణ: ఆంగ్లో ఇండియన్ లకు కొన్ని శాఖలలో ఉద్యోగావకాశాలు
337 వ అధికరణ: ఆంగ్లో ఇండియన్ ల విద్యాభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్స్
338 వ అధికరణ: నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్
338 ఎ వ అధికరణ: నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ ట్త్రెబ్స్
339 వ అధికరణ:  షెడ్యూల్ద్ ఎరియాస్ ప్తె యూనియన్ పరిపాలన
340 వ అధికరణ: వెనుకబడిన తరగతుల స్థితిగతులను విచారించే నిమిత్తం కమీషన్ నియామకం
341 వ అధికరణ: షెడ్యూల్ద్ తరగతులు
342 వ అధికరణ: షెడ్యూల్ద్ తెగలు

No comments:

Post a Comment