Wednesday, 25 March 2015

18 వ భాగం:అత్యవసర పరిస్థితి

18 వ భాగం:అత్యవసర పరిస్థితి

352 వ అధికరణ: అత్యవసర పరిస్థితి ప్రకటన
353 వ అధికరణ: అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రభావం
354 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు యూనియన్ మరియు రాష్ట్రముల మధ్య రెవెన్యూ పంపిణీ
355 వ అధికరణ: రాష్ట్రములలో శాంతిభద్రతల పరిరక్షణ, వీదేశీ దండయాత్ర నివారణ,యూనియన్ బాద్యత
356 వ అధికరణ: రాష్త్రములలో సంవిధానానుసర పరిపాలన భంగపడితే గవర్నర్ పాలన
357 వ అధికరణ: ప్తె అధికరణలను అనుసరించి ప్రకటన చేసినచో రాష్ట్ర శాసనసభల శాసనాధికారం యూనియన్ కు చెందును
358 వ అధికరణ: అత్యవసర పరిస్థితులలో అధికరణ-19 నిలుపుచచేయబడును
359 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నపుడు 3 వ భాగంలోని హక్కుల నిలుపుదల
3 9 ఎ వ అధికరణ: : ఉపసంహరించబడినది
360 వ అధికరణ : ఆర్థిక అత్యవసర పరిస్థితి

No comments:

Post a Comment