Wednesday, 25 March 2015

19 వ భాగం: ఇతరములు

19 వ భాగం: ఇతరములు
361 వ అధికరణ: రాష్ట్రపతి,గవర్నర్,రాజ ప్రముఖులు - రక్షణలు
361 ఎ వ అధిఅకరణ: పార్లమెంట్ మరియు శాసనసభ సమావేశాలలో జరుగు కార్యకలాపాల ప్రచురణ 
362 వ అధికరణ: ఉపసంహరించబడినది
363 వ అధికరణ: సంస్థానాధీశులతో చేసుకున్న ఒప్పందాలప్తె కోర్టులకు ప్రమేయం ఉండరాదు
363 ఎ వ అధికరణ: రాజ్యాభరణముల రద్దు
364 వ అధికరణ: నౌకాశ్రయముల, విమానాశ్రయములు
365 వ అధికరణ: యూనియన్ ఆదేశాలను రాష్ట్రలు అమలుచేయకపోతే
366 వ అధికరణ: నిర్వచనములు
367 వ అధికరణ: వివరణ

No comments:

Post a Comment