Tuesday, 24 March 2015

2 వ భాగం : పౌరసత్వం

  • పౌరసత్వ భావన మొదటగా గ్రీకునగర రాజ్యాలలో అవతరించినది.
  • ప్రముఖ రాజనితీ తత్త్వవేత్త అరిస్టాటిల్ "పౌరుల సమాజమే రాజ్యం "అని వర్ణించారు. 
  • ఆధునిక దేశ రాజ్యాల అవతరణ తర్వాత పౌరసత్వ భావనకు ప్రాధాన్యం పెరిగింది.
  • పౌరసత్వం అనేది ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధ స్థాయిని తెలియజేస్తుంది 
  • పౌరులు దేశంలో సంపూర్ణమైన స్థాయిని కలిగి ఉండటమేగాక ఆ దేశం ప్రసాదించే అన్ని రకాల హాక్కులను పోందుతారు 
  • విదేశీయులకు రాజకీయ హాక్కులు వర్తించవు 
  • మన దేశం పౌరసత్వ భావనను బ్రిటన్ నుండి గ్రహాంచినది 
  • భారతదేశంలో ఏకపౌరసత్వం అమలులో ఉన్నది 
  • హిరసత్వం అనే అంశం కేంద్రజాబితాలో కలదు 
  • భారతదేశంలో పౌరసవత్వం పై చట్టాన్ని రూపొందించే  అధికారం పార్లమెంటు కలిగి ఉంటుంది.
                                                        

 5వ అదికరణ :

  • భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి మనదేశంలో నివసించేవారు భారతీయ పౌరులే 
  • రాజ్యాంగం అమలునాటికి ముందు 5 సం:ల నుండి మనదేశంలో నివసీంచేవారు 
  • భారత సంతతికి చెందినవారికి విదేశాల్లో సంతానం కలిగినప్పుటికి భారత పౌరులుగానే గుర్తిస్తారు 
  • విదేశీ రాయభారులకు,దౌత్యవేత్తలకు ప్రైవేటు పన్నులపై భారతదేశాన్ని సందర్మించేవారికి ఈ నిబంధన వర్తించదు.

6 వ అధికరణ:

  •   పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారి పౌరసత్వ హక్కులు.
  • దేశ విభజన అనంతరం పాక్ నుండి వలసవచ్చినవారు జులై 19,1948 నాటికి సంబందిత అదికారులముందు తమ పేర్లు నమోదు చేసుకుంటే వారికి కూడా భారత పౌరసత్వం లబిస్తుంది 
  • ఈ పద్దతిన పౌరసత్వాన్ని పొందేవారు 1935 భారత ప్రభూత్వ చట్టంను అనుసరించి పౌరులుగా నమోదై ఉండవలెను 

7 వ అధికరణ:  

  • పాకిస్తాన్ నుంచి వలసపొయిన వారి పౌరసత్వ హక్కు.
  • దేశ విభజన అనంతరం పాక్ నుండి వలసవచ్చినవారు జులై 19,1948 నాటికి సంబందిత అదికారులముందు తమ పేర్లు నమోదు చేసుకుంటే వారికి కూడా భారత పౌరసత్వం లబిస్తుంది .
  • ఈ పద్దతిన పౌరసత్వాన్ని పొందేవారు 1935 భారత ప్రభూత్వ చట్టంను అనుసరించి పౌరులుగా నమోదై ఉండవలెను 

8 వ అధికరణ: 

  • వేరే ఇతర దేశములలో నివసిస్తున్న జన్మత భారతీయుల్తెన వారి పౌరసత్వ హక్కు.
  • భారత సంతతికి చెందినవారికి అనగా భారత పౌరసత్వాన్ని కలిగివున్నవారికి జనవరి 28,1950 కంటే ముందుగానీ,తర్వాతగానీ విదేఅశాల్లో సరితానం కలిగినప్పుడు వారి పేర్లను భారత పౌరసత్వం లభిస్తుంది 

9 వ అధికరణ: 

  • తమంతట తాము ఇతర దేశములందు పౌరసత్వ హక్కును సంపాదించుకొన్నవారు భారతపౌరులు కారు.
  •  భారత పౌరులెవరైననూ విదేశీ పౌరసత్వాన్ని పొందినట్లయితే సహాజంగానే వారు మనదేశ పౌరసత్వం కోల్వోతారు 

10 వ అధికరణ: 

  • పౌరసత్వ హక్కు, దాని కొనసాగింపు
  • భారతీయుల పౌరసత్వం ఎలాంటి నిబంధనలకు అనగా పరిమితులకు లోబడినదికాదు అనగా భారతీయులు ఎప్ప్టటికి భారతియులుగానే కొనసాగుతారు .

11 వ అధికరణ: 

  • పౌరసత్వ హక్కును నియంత్రణ చేయు అధికారం
  • భారతదేశం లో పౌరసత్వానికి సంబందించిన అంశాలు పై భారత పార్లమెంటుదే చట్టాలను రుపొందిస్తుంది
  • పౌరసత్వ చట్టాలలో మార్పులు చేసే అదికరం కూడా పార్లమెంటుదే 



No comments:

Post a Comment