Tuesday, 24 March 2015

3 వ భాగం:ప్రాథమిక హక్కులు - సాధారణ వివరణ

3 వ భాగం:ప్రాథమిక హక్కులు - సాధారణ వివరణ:

12 వ అధికరణ: నిర్వచనము

13 వ అధికరణ: ప్రాథమిక హక్కులతో సరిపడనివి, అపవాదమైనవి అయిన చట్టములు

సమానత్వం :

14 వ అధికరణ: చట్టం ముందు అందరూ సమానులే

15 వ అధికరణ: మత, జాతి, కుల, లింగ, జన్మస్థానం కారణంగా చూపే వివక్షత నిషేదం...

16 వ అధికరణ: ప్రభుత్వోద్యోగ వసతులతో సమానవకాశాలు

17 వ అధికరణ: అస్పృశ్యత నిషేధించడమైనది.

18 వ అధికరణ: కితాబుల రద్దు.


వ్యక్తి స్వేచ్ఛ

19 వ అధికరణ: వాక్స్వాతంత్ర్యము మెదల్తెన హక్కుల పరిరక్షణ

20 వ అధికరణ: నేరారోపణ పరంపరంలో నేరస్తుడి హక్కులు

21 వ అధికరణ:వ్యక్తి స్వాతంత్ర్యం, వ్యక్తి జీవనానుభవముల రక్షణ

21  ఎ) వ అధికరణ: విద్యను అభ్యసించు హక్కు

22 వ అధికరణ: విచారణలేని నిర్బంధం గురించిన రక్షణలు

23 వ అధికరణ: మానవుల క్రయ విక్రయాల నిషేధం, నిర్బంధకూలీ నిషేధం

24 వ అధికరణ: కర్మాగారాలలో పసివారి నియామకం, నిషేధం

మత స్వేచ్ఛ:

25 వ అధికరణ: మనసారా అత్మసాక్షిగా నమ్మే విశ్వాసములకు, మతప్రచారములకు సంపూర్ణ స్వాతంత్ర్యం.
26 వ అధికరణ: మతపరమైన వ్యవహరాలను నిర్వహించుకునే హక్కు
27 వ అధికరణ: మతప్రచార ప్రోత్సాహం కొరకు విధింపబడే పన్నులు ఇతరులను భాధింపరాదు
28 వ అధికరణ: విద్యాసంస్థలలో మతపరమైన బోధనలు, పూజలందు నిర్బంధం ఉండరాదు, సాంఘిక సాంస్కృతిక విద్యాపరమైన హక్కులు.
29 వ అధికరణ: అల్పసంఖ్యాకుల సంక్షేమ రక్షణ
30 వ అధికరణ: విద్యాసంస్థలను స్థాపించుట కొరకు అల్పసంఖ్యాకులకు కల్పించిన రక్షణలు.
31 వ అధికరణ: ఉపసంహరింపబడినది

కాపాడబడిన చట్టములు:

31 ఎ) వ అధికరణ: ఎస్టేట్స్ సేకరణ చట్టాలకు కల్పించిన రక్షణ
31 బి) వ అధికరణ: కొన్ని చట్టాల పునరుద్ధరణ
31 సి) వ అధికరణ: ఆదేశిక సూత్రాలను అనుసరించి చేసిన చట్టాలకు రక్షణ
31 డి) వ అధికరణ: ఉపసంహరింపబడినది
32 వ అధికరణ: ప్రాథమిక హక్కుల రక్షణ పరష్కారము
32 ఎ) వ అధికరణ: ఉపసంహరింపబడినది
33 వ అధికరణ:రక్షణదళాలు, ప్రాథమిక హక్కులను వర్తింపజేయుటలో పార్లమెంట్ అధికారము
34 వ అధికరణ: మార్షల్ లా అమలులో ఉన్నప్పటి చర్యలకు రక్షణ
35 వ అధికరణ: ఈ భాగంలోని అంశాలప్తె చట్టాలు చేసే అధికారం.

No comments:

Post a Comment