36 వ అధికరణ: ఆదేశిక సూత్రములు నిర్వచనము
37 వ అధికరణ: ఈ భాగంలో వివరించిన సూత్రములను అమలుపరుచు భాధ్యత
38 వ అధికరణ: ప్రజా సంక్షేమం, శ్రేయస్సుల నిమిత్తం సాంఘిక సంస్థలను స్థాపించుట.
39 వ అధికరణ: పరిపాలనా విధానంలో రాజ్యం అనుసరించివలసిన సూత్రములు
39 ఎ) వ అధికరణ: సమాన న్యాయం,న్యాయ సహయం
40 వ అధికరణ: గ్రామ పంచాయితీల ఏర్పాతటు
41 వ అధికరణ: పనిని కలిగి ఉండే హక్కు, చదువుకునే హక్కు, నిస్సహయులకు ఆర్థిక సహయం
42 వ అధికరణ: మానవతా దృష్టితో పనివారికి పనికాలంలో ఏర్పరచవలసిన పరిశుద్ద వాతావరణం, ప్రసూతి సహయం.
43 వ అధికరణ: పనివారికి జీవనభృతి తప్పనిసరి.
43 ఎ) వ అధికరణ: పనివారికి వారు పనిచేసే సంస్థలలో నిర్వహణధికార ఫ్రాప్తి
43 బి) వ అధికరణ: సహకార సంస్థలకు ప్రొత్సాహం
44 వ అధికరణ: సార్వత్రిక పౌరస్మృతి
45 వ అధికరణ: పసివారికి ఉచిత నిర్బంధ చదువు
46 వ అధికరణ: షెడ్యూల్డ్ తెగలకు, షెడ్యూల్డ్ కులాలవారికి ఇతర వెనకబడిన తరగతులవారికి విద్యా ఆర్థికాబివృద్దికి కృషి
47 వ అధికరణ: పౌష్టిక ఆహరం, ప్రజారోగ్య స్థాయి పెంపు
48 వ అధికరణ: వ్యవసాయం పశు సంవర్ధన
48 ఎ) వ అధికరణ: పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం వన్యప్రాణుల సంరక్షణ
49 వ అధికరణ: పురావస్తు పరిరక్షణ
50 వ అధికరణ: న్యాయశాఖను పరిపాలనా శాఖనుంచి వేరుచేయుట
51 వ అధికరణ: అంతర్జాతీయ శాంతి

No comments:
Post a Comment