5 వ భాగం: కేంద్ర ప్రభుత్వము (లేదా) యూనియన్;
కార్యనిర్వహణ శాఖ
52 ఎ వ అధికరణ: భారతి రాష్ట్రపతి
53 వ అధికరణ: యూనియన్ కార్యనిర్వహణాధికారం
54 వ వ అధికరణ: రాష్ట్రపతి ఎన్నిక
55 వ అధికరణ: రాష్ట్రపతి ఎన్నిక విధానం
56 వ అధికరణ:రాష్ట్రపతి హొదా, కాలపరిమితి
57 వ అధికరణ: రాష్ట్రపతి తిరిగి ఎన్నిక
58 వ అధికరణ: రాష్ట్రపతిగా ఎన్నికమ్యేందుకు అర్హతలు
59 వ అధికరణ: రాష్ట్రపతి హొదా షరతులు
60 వ అధికరణ: రాష్ట్రపతి చేయవలసిన ప్రమాణం
61 వ అధికరణ: అభిశంసన విధానము
62 వ అధికరణ: రాష్ట్రపతి స్థానం ఖాళీ అయితే తిరిగి ఎన్నిక, ఎన్నిక్తెన వారి హోదా, కాలపరిమితి
63 వ అధికరణ: ఉపరాష్ట్రపతి
64 వ అధికరణ: ఉపరాష్ట్రపతి రాజ్యసభ చ్తెర్మన్ గా వ్యవహరించుట
65 వ అధికరణ: ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించుట
66 వ అధికరణ: ఉపరాష్ట్రపతి ఎన్నిక
67 వ అధికరణ: ఉపరాష్ట్రపతి హోదా కాలపరిమితి
68 వ అధికరణ: ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీ అయితే తిరిగి ఎన్నిక, ఎన్నిక్తెన వారి హోదా, కాలపరిమితి
69 వ అధికరణ: ఉపరాష్ట్రపతి చేయవలసిన ప్రమాణం
70 వ అధికరణ: అవసరమైన ఇతర పరిస్థితులలో రాష్ట్రపతి పనులను ఉపరాష్ట్రపతి నిర్వహించుట
71 వ అధికరణ: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబదించిన విషయములు
72 వ అధికరణ: క్షమాభిక్ష, శిక్షను నిలుపుచేయుట, తగ్గించుట, పరివర్తనం చేయుట
73 వ అధికరణ: యూనియన్ కు కల కార్యనిర్వహణధికార విస్తరణ
మంత్రివర్గం:
74 వ అధికరణ: కార్యనిర్వహణలో రాష్ట్రపతికి మంత్రివర్గం సహకారం
75 వ అధికరణ: మంత్రుల గురించిన వివరములు
అటార్ని జనరల్
76 వ అధికరణ: అటార్ని జనరల్
ప్రభుత్వ నిర్వహణ
77 వ అధికరణ: భారత ప్రభుత్వ వ్యవహరాల నిర్వహణ
78 వ అధికరణ: రాష్ట్రపతికి అందిచవలసిన సమాచార విషయములలో ప్రధానమంత్రి భాధ్యతలు
పార్లమెంట్ సాధారణ వివరణ
79 వ అధికరణ: లోక్‌సభ ఎర్పాటు
80 వ అధికరణ: రాజ్యసభ కూర్పు
81 వ అధికరణ: లోక్‌సభ కూర్పు
82 వ అధికరణ: ప్రతి జనాభా లెఖ్ఖల అనంతరం లోక్‌సభ సభ్యుల సంఖ్యలో సర్దుబాటు
83 వ అధికరణ: లోక్‌సభ, రాజ్యసభ కాలవ్యవధి
84 వ అధికరణ: పార్లమెంట్ సభ్యుల అర్హతలు
85 వ అధికరణ: పార్లమెంట్ సమావేశముల ముగింపు, రద్దు
86 వ అధికరణ: లోక్‌సభ, రాజ్యసభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే రాష్ట్రపతికి గల హక్కు, ఉభయ సభలకు సందేశాలను పంపిచే హక్కు
87 వ అధికరణ: రాష్ట్రపతి విశేష ప్రసంగం
88 వ అధికరణ: ఉభయ సభలలో మంత్రులకు మరియు అటార్నీ జనరల్ కూ ప్రసంగించే హక్కు,
పార్లమెంట్ అధికారులు
89 వ అధికరణ: రాజ్యసభ చ్తెర్మన్ మరియు డిప్యూటి చ్తెర్మన్
90 వ అధికరణ: రాజ్యసభ డిప్యూటి చ్తెర్మన్, రాజీనామా, తొలగింపు, ఇతరటత్రా ఆ హొదాలో ఖాళీ
91 వ అధికరణ: డిప్యూటి చ్తెర్మన్ , చ్తెర్మన్ గా వ్యవహరించుట
92 వ అధికరణ: చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్ , వారి తొలగింపును ఉద్దేశించిన తిర్మానం చర్చాంశనీయంమైనపుడు వారు రాజ్యసభా సమావేశానికి అధ్యక్షత వహించరాదు.
93 వ అధికరణ: స్పికర్, డిప్యూటి స్పీకర్ :లోక్‌సభ
94 వ అధికరణ: స్పికర్, డిప్యూటి స్పీకర్ రాజీనామా తొలంగిపు ఇతరత్రా ఆ హొదాలో ఖాళీ,
95 వ అధికరణ: డిప్యూటి స్పికర్ స్పీకర్ గా వ్యవహరించు హక్కు
96 వ అధికరణ: డిప్యూటి స్పికర్ స్పీకర్ వారి తొలగింపును ఉద్దేశించిన తిర్మానం చర్చాంశనీయంమైనపుడు వారు లోక్‌సభ సమావేశానికి అధ్యక్షత వహించరాదు.
97 వ అధికరణ: చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్, స్పికర్, డిప్యూటి స్పీకర్ ల జీతభత్యములు
98 వ అధికరణ: పార్లమెంట్ కార్యలయం
కార్యకలాపాల నిర్వహణ
99 వ అధికరణ: సభ్యులు చేయవలసిన ప్రమాణం
100 వ అధికరణ: సభ్యులు ఓటు చేయు విధానం, కనీస సంఖ్యలో సభ్యులు హాజరు లేకపోయినా వ్యవహరించు హక్కు
సభ్యుల అనర్హతలు
101 వ అధికరణ: సభ్యులు సభ్యత్వాన్నించి విరమించవలసిన పరిస్థితులు
102 వ అధికరణ: సభ్యుల అర్హతలు
103 వ అధికరణ: అనర్హతల వివాదాలప్తే తీర్పు
104 వ అధికరణ: అర్హతను కోల్పోయిన సభ్యుడూ, అనర్హతకు లోబడిన సభ్యుడూ పెనాల్టీలకు గురి అగుట
105 వ అధికరణ: సభ్యుల సభాహక్కులు మినహయింపులు మొదల్తెనవి
106 వ అధికరణ: సభ్యుల జీతభత్యములు
107 వ అధికరణ: బిల్లులను సమర్పించు విధానం
108 వ అధికరణ: ఉబయసభల ఉమ్మడి సమావేశము
109 వ అధికరణ: ద్రవ్య బిల్లు : ప్రత్యేక విధానం
110 వ అధికరణ: ద్రవ్య బిల్లు నిర్వచనం
111 వ అధికరణ: బిల్లుల పరిమితి
ఆర్థిక వ్యవహరాలను గురించిన విధానము
112 వ అధికరణ: వార్షిక ఆర్థిక పరిస్థితిప్తె నివేదిక
113 వ అధికరణ: ఆర్థిక అంచనాలు పార్లమెంట్ చర్చావిధానము
114 వ అధికరణ: ద్రవ్య వినియోగబిల్లులు
115 వ అధికరణ: అనుభంధ అదనపు, మితిమీరిన ఖర్చుల సహాయ నిధులు
116 వ అధికరణ: తాత్కాలిక పద్దతులప్తె ఓటింగ్, అత్యవసర ఖర్చులప్తె ఓటింగ్
117 వ అధికరణ: ద్రవ్య బిల్లుప్తె చర్చ- ప్రత్యేల విధానము
ఫార్లమెంట్ లో జరుగు కార్యకలపాలను గురించిన సాధారణ విధానము
118 వ అధికరణ: నియామవళి
119 వ అధికరణ: పార్లమెంట్ లో ద్రవ్యవ్యవహరల చర్చ విధానం
120 వ అధికరణ: పార్లమెంట్ లో ఉపయోగించవలసిన భాష, రాజభాష ప్రస్తావన
121 వ అధికరణ: పార్లమెంట్ లో జరిగే చర్చలను గురించిన ఆంక్షలు
122 వ అధికరణ: పార్లమెంట్ లో జరుగు వ్యవహరలప్తె ఏ విధమైయిన విచారణ జరిపే అధికారం కోర్టులకు లేదు
రాష్ట్రపతి శాసనాధికారము
123 వ అధికరణ: పార్లమెంట్ అభినివేశనమందు లేనప్పుడు రాష్ట్రపతి అధ్యాదేశములను ప్రకటన ద్వారా జారిచేయు అధికారము
యూనియన్ న్యాయవ్యవస్థ
124 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము; స్థాపించుట, కూర్పు
125 వ అధికరణ: న్యాయమూర్తుల జీతభత్యములు
126 వ అధికరణ: తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం
127 వ అధికరణ: అవసరసిద్ధి కొరకు నియమింపబడె న్యాయమూర్తి
128 వ అధికరణ: పదవి విరమణ చేసిన న్యాయమూర్తుల సహయం
129 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము కోర్టు ఆఫ్ రికార్డ్
130 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థాన సమావేశస్థలము
131 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము ప్రారభింక విచారణాధికార పరిధి
131 ఎ వ అధికరణ: ఉపసంహరింపబడినది
132 వ అధికరణ: హ్తెకోర్టు తీర్పులప్తె సర్వోన్నత న్యాయస్థానానికి వున్న అప్పీలు పరిధులు, కేసుల స్వభావం
133 వ అధికరణ: హ్తెకోర్టు తీర్పులప్తె సర్వోన్నత న్యాయస్థానానికి వున్న అప్పీలు పరిధులు, కేసుల స్వభావం
134 వ అధికరణ: క్రిమినల్ కేసులో సర్వోన్నత న్యాయస్థానానికి వున్న అప్పీలు పరిధులు
134 ఎ) వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానమునకు పోవు అప్పీలును గురిచింన హ్తెకోర్టులు ఇచ్చే సర్టిపికెట్
135 వ అధికరణ: ఫెడరల్ కోర్టు అధికారల బదిలీ
136 వ అధికరణ: అప్పీలు అర్హతలపై సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసే ప్రత్యేకాధికారం
137 వ అధికరణ: పునర్విచారణాధికారం
138 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము; పరిధుల విస్తరణ
139 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానమునకు గల రిట్టులను మంజూరు చేయు అధికార విస్తరణ
139 ఎ) వ అధికరణ: కేసులను బదలి చేయు అధికారము
140 వ అధికరణ: అనుబందిత అధికారలు
141 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము తేల్చీన న్యాయమును అన్ని కోర్టులు విధిగా పాటించుట
142 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానం తీర్పులోని అదేశముల అమలు
143 వ అధికరణ: రాష్ట్రపతి సర్వోన్నత న్యాయస్థానమును సలహ అడగవచ్చు
144 వ అధికరణ: సివిల్ మరియు జుడిషియల్ అధికారులు అందరూ సర్వోన్నత న్యాయస్థానంతో సహకరించవలెను
144 ఎ) వ అధికరణ: ఉపసహరించబడినది
145 వ అధికరణ: కోర్టు నియమావళి
146 వ అధికరణ: కోర్టు ఉద్యోగులు మరియు సిబ్బంది; సర్వోన్నత న్యాయస్థాన కార్యలయ ఖర్చులు
147 వ అధికరణ: వివరణ
కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్
148 వ అధికరణ: భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్
149 వ అధికరణ: విధులు-అధికారములు
150 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ లెఖ్ఖల నమూనా
151 వ అధికరణ: తనిఖి లెఖ్ఖల నివేదిక

No comments:
Post a Comment