Wednesday, 25 March 2015

6 వ భాగం: రాష్టములు

152 వ అధికరణ: నిర్వచనములు

కార్యనిర్వహణ

గవర్నర్

153 వ అధికరణ: రాష్ట్ర గవర్నర్
154 వ అధికరణ: రాష్ట్ర కార్యనిర్వహణాధికారం
155 వ అధికరణ: గవర్నర్ నియామకం
156 వ అధికరణ: గవర్నర్ హోదా కాలపరిమితి
157 వ అధికరణ: గవర్నర్ నియామకమునకు అవసరమైన అర్హతలు
158 వ అధికరణ: గవర్నర్ పదవీ షరతులు
159 వ అధికరణ: ప్రమాణ స్వీకారము
160 వ అధికరణ: కొన్ని పరిస్థితులలో గవర్నర్ చేయు పనులను వేరొకరు నిర్వహించుట
161 వ అధికరణ: క్షమాభిక్ష, శిక్షలను నిలుపుచేయుట, తగ్గించుట, పరివర్తనం చేయు అధికారాలు
162 వ అధికరణ: రాష్ట్ర కార్యనిర్వహణాధికార విస్తరణ

మంత్రివర్గం

163 వ అధికరణ: కార్యనిర్వహణలో గవర్నర్ కు మంత్రివర్గ సహకారం
164 వ అధికరణ: మంత్రుల గురిచింన వివరములు

రాష్ట్ర అడ్వకేట్ జనరల్

165 వ అధికరణ: రాష్ట్ర అడ్వకేట్ జనరల్

రాష్ట్ర ప్రభుత్వ వ్యవహర నిర్వహణ

166 వ అధికరణ: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహర నిర్వహణ
167 వ అధికరణ: గవర్నర్ కు అందించవలసిన సమాచారం విషయంలో ముఖ్యమంత్రి బాధ్యతలు

సాధారణ వివరణ

168 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి స్థాపన
169 వ అధికరణ: శాసనమండలి ఏర్పాటు, రద్దు
170 వ అధికరణ: శాసనసభ కూర్పు
171 వ అధికరణ: శాసనమండలి కూర్పు
172 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి కాలపరిమితి
173 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి సభ్యుల అర్హతలు
174 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి సమావేశముల ముగింపు, రద్దు
175 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఉద్దేశించి ప్రసగించే హక్కు, ఉభయసభలకు సందేశాలను పంపే హక్కు
176 వ అధికరణ: గవర్నర్ విశేష ప్రసంగం
177 వ అధికరణ: మంత్రులకు-అడ్వకేట్ జనరల్ కు శాసనసభలో ప్రసంగిచే హక్కు

ఉభయసభల అధికారులు

178 వ అధికరణ: శాసనసభ స్పీకర్, డిప్యూటి స్పీకర్
179 వ అధికరణ: రాజీనామా తొలగింపు: ఇతరత్రా స్పీకర్, డిప్యూటి స్పీకర్ హోదాలో ఖాళీలు
180 వ అధికరణ: డిప్యూటి స్పీకర్ గా వ్యవహరించుట
181 వ అధికరణ: స్పీకర్ - డిప్యూటి స్పీకర్ లు వారిని తొలగించుట కొరక్తె ఉద్దేశించిన తీర్మానం చర్చనియాంశంమైనపుడు వారు సభా సమావేశాలప్తె అధ్యక్షత వహించరాదు
182 వ అధికరణ: చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్
183 వ అధికరణ: రాజీనామా, తొలగింపు, ఇతరత్రా చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్ హోదాలో ఖాళీలు
184 వ అధికరణ: డిప్యూటి చ్తెర్మన్, చ్తెర్మన్ గా వ్యవహరించుట
185 వ అధికరణ: డిప్యూటి చ్తెర్మన్, చ్తెర్మన్ వారిని తొలగించుట కొరక్తె ఉద్దేశించిన తీర్మానం చర్చనియాంశంమైనపుడు వారు శాసనమండలి సమావేశాలప్తె అధ్యక్షత వహించరాదు
186 వ అధికరణ: చ్తెర్మన్ డిప్యూటి చ్తెర్మన్, స్పీకర్ - డిప్యూటి స్పీకర్ ల జీతభత్యములు
187 వ అధికరణ: ఉభయసభల కార్యాలయం
188 వ అధికరణ: కార్యకలాపాల నిర్వహణ, సభ్యులు చేయవలసిన ప్రమాణం
189 వ అధికరణ: సభ్యులు ఓటుచేయు విధానం, కనీస సభ్యులు హాజరులో లేకపోయిన వ్యవహరించు హక్కు

సభ్యుల అనర్హతలు

190 వ అధికరణ: సభ్యులు సభ్యత్వం నుంచి విరమించవలసిన పరిస్థితులు
191 వ అధికరణ: సభ్యుల అనర్హతలు
192 వ అధికరణ: అనర్హతల వివాదం ప్తె తీర్పు
193 వ అధికరణ: అనర్హతను కోల్పోయిన సభ్యుడు, అనర్హతలకు లోనయిన సభ్యుడు, ప్రమాణ స్వికారం చేయని సభ్యుడు సభల సమావేశాలకు హజరు అయినచో పెనాల్టీకి గురి అవుదురు
194 వ అధికరణ: సభ్యుల సభాహక్కుల, మినహయింపు మొదలయినవి
195 వ అధికరణ: సభ్యుల జీతభత్యములు

ఉభయసభల వ్యవహర విధానము

196 వ అధికరణ: బిల్లులను శాసనసభకు సమర్పించు విధానము
197 వ అధికరణ: ద్రవ్య బిల్లు మినహ ఇతర బిల్లుల గురించి శాసనమండలిప్తె ఆంక్షలు
198 వ అధికరణ: ద్రవ్య బిల్లు గురించి ప్రత్యేక విధానము
199 వ అధికరణ: ద్రవ్య బిల్లు-నిర్వచనము
200 వ అధికరణ: బిల్లుల అనుమతి
201 వ అధికరణ: రాష్ట్రపతి ఆమోదం కొరకు బిల్లును నిలుపుచేయుట

ఆర్థిక వ్యవహరములను గురించిన విధానము

202 వ అధికరణ: వార్షిక, ఆర్థిక పరిస్థితిపై నివేదిక
203 వ అధికరణ: ఆర్థిక అంచనాలు శాసనసభ చర్చావిధానము
204 వ అధికరణ: ద్రవ్య వినియోగ బిల్లులు
205 వ అధికరణ: అనుబంధ అదనపు మితిమీరిన ఖర్చుల సహయ నిధులు
206 వ అధికరణ: తాత్కాలిక పద్దులప్తె ఓటింగ్ అత్యవసర ఖర్చులప్తె ఓటింగ్
207 వ అధికరణ: ద్రవ్య బిల్లుప్తె  చర్చ ప్రత్యేక విధానము

నియామావళి

208 వ అధికరణ: శాసనసభలో జరుగు కార్యక్రమాల గురించిన సాధారణ విధానము
209 వ అధికరణ: ఆర్థిక వ్యవహరాల గురించిన రెగ్యులేషన్
210 వ అధికరణ: శాసనసభలలో ఉపయోగించవలసిన భాషలు
211 వ అధికరణ: శాసనసభలలో  చర్చలప్తె ఆంక్షలు
212 వ అధికరణ: శాసనసభలలో జరుగు వ్యవహారాలప్తె ఏ విధమైన విచారణ జరిపే అధికారం కోర్టులకు లేదు

గవర్నర్ శాసనాధికారము

213 వ అధికరణ: శాసనసభలు అభినివేశమందు లేనపుడు గవర్నర్ కు అధ్యాదేశమును జారీచేయు అధికారము

రాష్ట్ర హ్తెకోర్టులు

214 వ అధికరణ: రాష్ట్ర హ్తెకోర్టులు
215 వ అధికరణ: హ్తెకోర్టను కోర్ట్ అఫ్ రికార్డుగా భావించుదురు
216 వ అధికరణ: హ్తెకోర్టు స్థాపన
217 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల నియామకం షరతులు
218 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానమునకు వర్తించు కొన్ని విషయములు, హ్తెకోర్టులకు కూడా వర్తింపజేయుట
219 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం
220 వ అధికరణ: న్యాయమూర్తి నియామకంలో ఖాయపడిన వ్యక్తి తదుపరి వృత్తిప్తె ఆంక్ష
221 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల జీతభత్యములు
212 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల బదిలిలు
223 వ అధికరణ: తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం
224 వ అధికరణ: అదనపు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం
224.ఎ) వ అదికరణ: పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల సహయం
225 వ అధికరణ: హ్తెకోర్టుల అధికార పరిధి
226 వ అధికరణ: హ్తెకోర్టులకు రిట్టులను మంజూరుచేయు అధికారము
227 వ అధికరణ: దిగువ కోర్టుల ప్తె హ్తెకోర్టు అజమాయిషి
228 వ అధికరణ: హ్తెకోర్టు దిగువ కోర్టు కేసులను బదిలీ చేసుకొనుట
228 ఎ) అధికరణ: ఉపసంహరింపబడినది
229 వ అధికరణ: కోర్టు ఉద్యోగులు మరియు సిబ్బంది; హ్తెకోర్టు కార్యలయ ఖర్చులు
230 వ అధికరణ: యూనియన్ టెరిటరీకి హ్తెకోర్టు అధికార విస్తరణ
231 వ అధికరణ: రెండు అంతకు మించిన రాష్ట్రములకు ఒకే హ్తెకోర్టును స్థాపించుట
232 వ అధికరణ: ఉపసంహరింపబడినది

దిగువ న్యాయస్థానములు

233 వ అధికరణ: జిల్లా న్యాయమూర్తుల నియామకం
233 ఎ వ అధికరణ: కొందరు జిల్లా జడ్జిల నియామకములను వారు అందిచిన తీర్పులకు మాన్యతను చేకూర్చుట
234 వ అధికరణ:  జుడిషయల్ సర్వీసు నియామకాలు
235 వ అధికరణ: క్రింది కోర్టులప్తె జిల్లా కోర్టు పర్యవేక్షణ
236 వ అధికరణ: వివరణలు
237 వ అధికరణ: ఈ ఛాప్టర్ లోని అంశములను మేజిస్ట్రేతట్లకు వర్తింపచేయుట

No comments:

Post a Comment