క్యాబినెట్ మంత్రులు:
నరేంద్ర మోడీ : ప్రధాన మంత్రి , ప్రజా సమస్యల మరియు పింఛన్లు, అణు శక్తి శాఖ మంత్రి, అంతరిక్ష శాఖ మంత్రి
రాజ్ నాథ్ సింగ్: హోం మంత్రిత్వ శాఖ
సుష్మా స్వరాజ్: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ,ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి,
అరుణ్ జైట్లీ : ఆర్థిక మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, రక్షణ మంత్రి
వెంకయ్య నాయుడు : అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ, హౌసింగ్, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నితిన్ గడ్కరీ : రోడ్డు రవాణా మరియు ప్రధాన రహదారులు మంత్రిత్వ శాఖ షిప్పింగ్ శాఖ మంత్రి
డి.వి.సదానంద గౌడ : రైల్వే మంత్రిత్వ శాఖ
ఉమా భారతి: జల వనరుల మరియు నది అభివృద్ధి శాఖ మంత్రి
నజ్మా హెప్తుల్లా :మైనారిటీ వ్యవహారాల మంత్రి
రాం విలాస్ పాశ్వాన్: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి
మేనకా గాంధీ: మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి
అనంత్ కుమార్: రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి[2
రవి శంకర్ ప్రసాద్: న్యాయ మంత్రిత్వ శాఖ, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి
అశోక్ గజపతి రాజు: పౌర విమానయాన శాఖ మంత్రి
అనంత్ గీతే: భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ శాఖ
హర్ సిమ్రత్ కౌర్: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మంత్రిత్వ శాఖ
నరేంద్ర సింగ్ తోమార్:గనుల మంత్రిత్వ శాఖ, స్టీల్ మంత్రిత్వ శాఖ, కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి
జుయల్ ఒరం: గిరిజన వ్యవహారాల మంత్రి
థావర్ చంద్ గేహ్లోట్: సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి
స్మృతి ఇరానీ : మానవ వనరుల అభివృద్ధి మంత్రి
రాధా మోహన్ సింగ్ : వ్యవసాయశాఖ మంత్రి
డాక్టర్ హర్ష వర్ధన్: ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రి
కల్రాజ్ మిశ్రా: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ
సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా):
జనరల్ వికె సింగ్: విదేశీ వ్యవహారాలు, విదేశాలలో భారతీయ వ్యవహారాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
ఇందర్ జిత్ సింగ్ రావు: ప్రణాళిక, స్టాటిస్టిక్స్, కార్యక్రమ అమలు,
రక్షణ సంతోష్ కుమార్ గంగ్వార్ : జౌళి,పార్లమెంటరీ వ్యవహారాలు, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన
శ్రీపద్ యస్సో నాయక్, సాంస్కృతిక, పర్యాటకం
ధర్మేంద్ర ప్రధాన్: పెట్రోలియం, సహజ వాయువు
సర్బానంద సోనావాల్: వృత్తి నైపుణ్య వికాసం, వ్యాపార, క్రీడలుపీయూష్ గోయల్: విద్యుత్, బొగ్గు, నూతన, పునరుత్పాదక ఇంధనం
ప్రకాశ్ జవదేకర్సమాచార, ప్రసార, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు
జితేంద్ర సింగ్: ప్రధాన మంత్రి కార్యాలయం( సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు), శాస్త్ర, సాంకేతిక రంగాలు, భూశాస్త్రాలు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖలు
నిర్మలా సీతారామన్:వాణిజ్య, పరిశ్రమలు, కార్పొరేట్ వ్యవహారాలు
సహాయ మంత్రులు:
జిఎం సిద్దేశ్వర: పౌర విమానయానం
మనోజ్ సిన్హా: రైల్వేలు
నిహాల్ చంద్: రసాయనాలు, ఎరువులు
|
No comments:
Post a Comment