ప్రధానమంత్రుల జాబితా:
01.జవహర్‌లాల్ నెహ్రూ
: ఆగష్టు 15, 1947మే 27, 1964,కాంగ్రెస్
గుల్జారీలాల్ నందా: మే 27, 1964 జూన్ 9, 1964 కాంగ్రెస్
02 లాల్ బహదూర్ శాస్త్రి: జూన్ 9, 1964 : జనవరి 11, 1966 కాంగ్రెస్
*గుల్జారీలాల్ నందా జనవరి 11, 1966 జనవరి 24, 1966 కాంగ్రెస్
03ఇందిరా గాంధీ: జనవరి 24, 1966 మార్చి 24, 1977 కాంగ్రెస్
04 మొరార్జీ దేశాయ్ : మార్చి 24, 1977, జూలై 28, 1979 జనతా పార్టీ
05: చరణ్‌సింగ్ : జూలై 28, 1979, జనవరి 14, 1980 జనతా పార్టీ
**ఇందిరా గాంధీ: జనవరి 14, 1980, అక్టోబర్ 31, 1984 కాంగ్రెస్
06 రాజీవ్ గాంధీఅక్టోబర్ 31, 1984 డిసెంబర్ 2, 1989కాంగ్రెస్
07 వి.పి.సింగ్: డిసెంబర్ 2, 1989 నవంబర్ 10, 1990 జనతా దళ్
08 చంద్రశేఖర్: నవంబర్ 10, 1990 జూన్ 21, 1991 జనతా దళ్
09 పి.వి.నరసింహారావు, జూన్ 21, 1991 మే 16, 1996 కాంగ్రెస్
10 అటల్ బిహారీ వాజపేయి మే 16, 1996 జూన్ 1, 1996 భాజపా
11 దేవెగౌడ జూన్ 1, 1996 ఏప్రిల్ 21, 1997 జనతా దళ్
12 ఐ.కె.గుజ్రాల్ ఏప్రిల్ 21, 1997 మార్చి 19, 1998 జనతా దళ్
** అటల్ బిహారీ వాజపేయి మార్చి 19, 1998 మే 22, 2004 భాజపా
13 డా.మన్మోహన్ సింగ్ మే 22, 2004 మే 25 , 2014 కాంగ్రెస్ సంకీర్ణం
14 నరేంద్ర మోడీ మే 26, 2014 భాజపా
No comments:
Post a Comment