Thursday, 2 April 2015

డా.శంకర దయాళ్ శర్మ

డా.శంకర దయాళ్ శర్మ ( జూలై 25, 1992 నుండి జూలై 25, 1997)

ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోదుడు మరియు పండితుడు. భోపాల్ నగరంలో 1918, ఆగస్టు 19న జన్మించిన శర్మ 1992 నుండి 1997 వరకు రాష్ట్రపతిగానూ, 1987 నుండి 1992 వరకు రామస్వామి వెంకటరామన్ రాష్ట్రపతిగా ఉన్నపుడు, ఉపరాష్ట్రపతిగానూ పనిచేసాడు. అంతకు పూర్వం 1952-56 మధ్యలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విద్యా శాఖ, న్యాయ శాఖ మొదలైన అనేక శాఖల్లో కేంద్రమంత్రిగా మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేసాడు. 1972-74 మధ్యలో భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పనిచేశాడు.

No comments:

Post a Comment