Thursday, 2 April 2015

ఆర్.వెంకటరామన్


ఆర్.వెంకటరామన్( జూలై 25, 1987 నుండి జూలై 25, 1992):

ఆర్.వెంకట్రామన్ గా ప్రసిద్ధులైన రామస్వామి వెంకట్రామన్ ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు. వెంకట్రామన్ తంజావూరు జిల్లా లోని రాజామాదం అన్న గ్రామంలో డిసెంబర్ 4,1910వ తేదీన జన్మించాడు. 1884 నుండి కేంద్ర ఆర్ధిక మరియు రక్షణ మంత్రిగా పనిచేసిన వెంకట్రామన్ 1984 నుండి 1987 వరకూ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా వెంకట్రామన్ పదవీకాలం జూలై 25, 1987 నుండి జూలై 25, 1992 వరకూ. వెంకట్రామన్ రచనల్లో ప్రసిద్ది చెందినది "మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్". జనవరి 28, 2009న మరణించాడు.

No comments:

Post a Comment