Thursday, 16 April 2015

రాష్ట్రాల పునర్వ్యవస్థికరణ మీద ఏర్పడిన కమీటిలు

 S.K.థార్ కమీషన్ :

  •  S.K.థార్ కమీషన్  రాజ్యాంగపరిషత్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ కమిటిని ప్రకటించారు
  • అలహాబాద్ హైకోర్టు న్యాయామూర్తియోన s.k థార్ నేత్నత్వంలో ఒక కమీటినేర్పరచి బాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించాలని కోరారు
  • s.k.థార్ నేత్నత్వంలో పన్నాలాల్,జగత్ ,నారాయాణ్ లాల్ లోతో కూడిన కమీటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించినది
  • రాష్ట్రాల పునర్వ్యవస్ధికణ అబివ్నద్ధి పాలానాసామర్థ్యం మొదలైన అంశాలుపై మాత్రమే జరగాలని సూచించినది.
  • థార్ కమీటీ నీవేదికపట్ల ఆంద్రలో తీవ్రనిరిదసనలు వ్యక్తమైనది

JVPకమీటీ :

  •   1948 డిసెంబర్ జైపూర్ కాంగ్రెస్ సమావేశం రాష్ట్రాల పునర్వ్యవస్ధీకరణపై నెహ్రూ పటేల్ మరియు పట్టాభి సీతారామయ్యాలతో ఒక కమీటీ నేర్పరించారు.
  • కేవలం భాషాను ఆధారంగా మాత్రమే రాష్ట్రాల పునర్వ్యవస్ధీకరణ జరపాలని పరిపాలన,అభివ్నద్ధి,జాతీయ సమైక్యత వంటి అంశాల్లి పరిగణించాలిని jvp కమిటీ సూచించింది
  • ప్రత్యేకాంథ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రత్యేక ద్నష్ణితో చూడాలి
  • ఆంద్రరాష్ట్ర ;  1952,ఆగస్టు 15న గోల్లపూడి సీతారామయ్యశాస్త్రి ప్రత్యేకాంద్ర ఏర్వాటుకై ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.
  • నిరాహార దీక్ష 35వ రోజున ఆచార్య వినోచాభావే హామీననుసరించి దీక్ష విరమించారు.
  • 1952 అక్టోబర్ 19 నుండి మద్రాసులోని బులుసు సాంబమూర్తి గ్నహూలో పొట్టిశ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరహర దీక్ష  ప్రారంభించారు..
  • దీక్ష 50 వ రోజున మద్రాసును సందర్మించిన నెహ్రూ మద్రాసు వదులుకున్నట్లయితే ప్రత్యేకాంథ్ర ఏర్పాటు కష్టమేమీ కాదని అబిప్రాయపడ్డారు
  • 1952,డిశంబర్ 15న పొట్టి శ్రీరాయుల మరణంతో హింస నిరసనలు పెరిగినది
  • డిశంబర్ 19న నెహ్రూ ప్రత్ర్యేకాంద్ర ఏర్పాటును పార్లమెంటులో ప్రకటించారు

కైలాసనాథ్ వాంచూ :

  • కైలాసనాథ్ వాంచూ నేత్నత్వంలో ఏర్పడిన కమీటీ ప్రత్యేకాంద్ర విధివిదానాలను సూచించినది
  • s.n.మిశ్రా కమీటీ సూచననుసరించి" ఓళ్లారని " మైసూరులో విలీనం చేశారు
  • 11 జిల్లాలతో కూడిన ప్రత్యేకాంధ్ర ఏర్పాటును 1953,అక్టోబర్ 1న ప్రకటించారు
  • 1937 లో జరిగిన " శ్రీభాగ్ ఒప్పంద్రం " ను అనుసరించి రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయించారు
  • ఆంద్రా రాయాలసిమ నాయకుల మద్య జరిగిన ఒప్పందంపై 6గురు సంతకాలు చేశారు
  • ఈ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజదానినీ ఆంద్రాలో హైకోర్టును ఏర్పరచాలని నిర్ణియించారు
  • టంగూటూరు ప్రకాశం $ సూచనప్రకరం : కర్నూలులో రాజదానినీ గుంటూరులో హైకోర్టుల ఏర్పాటూ జరిగింది     
  •  ఆంధ్రరాష్ట్ర మొదటి గవర్నర్: సి.యం.త్రివేది
  • ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి:టంగూటూరి ప్రకాశం పంతులు
  • ఆంధ్రరాష్ట్ర మొదటి ఉపముఖ్యముంత్రి:నీలం సంజీవ రెడ్డి
  • ఆంధ్రరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి: బెజవాడ గోపాల్ రెడ్డి
  • 1954 లో గుంటూరులో ఏర్పాటు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి: జస్టిస్‌ కోకా సుబ్బారావు.
  • 1952 లో చివర్లో నేహ్రు ఫ్రభుత్వం దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థికరణపై ఓక ప్రత్యేక కమీషన్‌ ఏర్పాటు చేసింది.

ఫజల్‌ అలీ కమీషన్‌:

  • 1953 డిశంబర్‌ లో నెహ్రు ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థికరణకు తగిన సూచనల కోసం ఈ కమీషన్‌ నియమించింది.
  • కమీషన్‌ లోని సభ్యులు:
1)సర్దార్‌ కె.ఎమ్‌. ఫణిక్కర్‌
2) పండిట్ హృదయనాథ్‌ ఖుంజ్రూ
  • ఈ కమీషన్‌ ను రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్‌ అని కూడా అంటారు.
  • 1955 లో ఈ కమీషన్‌ నివేదికను కేంద్రప్రభుత్వానికి సమర్పించింది.

కమీషన్‌ ముఖ్య సూచనలు:
దేశంలో గల ప్రాంతీయ విభాగాలు(30) ను రెండు విభాగాలుగా పునర్వ్యవస్థికరించిది.
1)రాష్ట్రాలు.
2)కేంద్రపాలిత ప్రాంతాలు
  • పార్ట్ A,B,C,D లను రద్దుచేయాలి.
  • మొత్తం 16 రాష్త్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలేర్పరచాలి.
  • ఒకేభాష, ఓకే రాష్ట్రం నినాదాన్ని ఈ కమీటీ  వ్యతిరేకించింది.
  • చరిత్ర, సంస్కృతి, పాలనాపరిధి, జాతీయ సమైక్యతలతో పాటు భాషనుకుడా ఒక అంశంగా మాత్రమే పరిగణించాలని కమీషన్‌ సూచిచింది.
  • భారత్‌లో ప్రాంతీయ మండలాలు ఏర్పాటు చేయాలి.
  • జాతీయ మైనార్టీ భాషల కార్యాలయం ఏర్పాటు చేయాలి
  • 1956 లో కేంద్రప్రభుత్వం ఈ కమీషన్‌లో కోన్ని సవరణలతో అమోదించింది.
  • 1956 లో రాష్ట్రాల పునర్వ్యవస్థికరణ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెడ్తూ 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు.
  • 1956 లో 7 వ సవరణ ద్వారా 7 వ భాగాన్ని రాజ్యాంగం నుండి తోలగిస్తూ రాష్ట్రాల పునర్వ్యవస్థికరణ చేయడం జరిగింది.

రాష్ట్రాల పునర్వ్యవస్థికరణ ద్వారా 1956 నాటికి గల రాష్ట్రాలు:

1)అస్సాం 2)బెంగాల్‌ 3) బీహర్‌ 4) ఒరిస్సా
5)ఆంధ్రప్రదేశ్ 6)మద్రాస్‌ 7)కేరళ 8)మైసూర్‌
9)బోంబాయి 10)మధ్యప్రదేశ్‌ 11)ఉత్తరప్రదేశ్‌
12) రాజస్థాన్‌ 13)పంజాబ్‌ 14)జమ్మూకాశ్మీర్‌

కేంద్రపాలిత ప్రాంతాలు:
1)డీల్లీ 2) హిమచల్‌ ప్రదేశ్‌ 3) అమెనీ,మినికాయ్‌,లాక్‌ దీవులు,
4)అండమాన్‌ నికోబార్‌ దీవులు 5)త్రిపుర 6)మణీపూర్‌


No comments:

Post a Comment